Dancing on the Grave Season 1 Episode 4 అత్యంత అరుదైన శిక్ష
- April 20, 2023
- 36 min
తాను నిర్దోషిని అని ప్రమాణం చేసి చెబుతూ, తనకు జైలునుంచి విముక్తి కలిగించాలని స్వామి శ్రద్ధానంద కోరుతున్నాడు. అతని తరపు న్యాయవాది ఆ దిశగా కోర్టులో ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ అతనికి ఈ సమాజంలో జీవించే అర్హత ఉందా? అతనికి విధించబడిన శిక్ష సరిపోతుందా? షాకిరేకు న్యాయం జరిగిందా?